Husnabad Woman Farmer Won 5k Running Race : అందరూ ఆశ్చర్యపోయేలా...అద్భుత విజయం | ABP Desam
2022-06-03
3
Husnabad లో జరిగిన 5km రన్నింగ్ రేస్ లో mallam rama అనే మహిళా రైతు సత్తా చాటింది. కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా బరిలోకి దిగి తన పవర్ ఏంటో చూపించింది.